ఆంజనేయుడు గొప్ప రామ భక్తుడు. అలాగే అయన భక్తులకు ఎప్పటికీ లోటు లేదు.
ఎటువంటి ఆటంకాలనైనా క్షణంలో తొలగించ గల మహా యోధుడు రామబంటు.
అన్ని రకాల దుష్ట శక్తులకు ఆంజనేయుడు సింహస్వప్నం.
అలాంటి శక్తులు ఎక్కడికి పారిపోయినా అవన్నీ ఆంజనేయుని బుజాల నుండి తప్పించుకోలేవు.
ధర్మమార్గం తప్పి దురహంకారంతో విర్రవీగే దుర్మార్గుల్ని తుదముట్టించి అణగద్రోక్కే గొప్ప తనం ప్రసన్నాంజనేయునికే ఉంది.
వాతావరణ కాలుష్యాన్ని, రకరకాల శనిపీడల్ని అతి తేలికగా తొలగించే సత్తా కేవలం హనుమన్మంత్ర శక్తికే ఉంది. అతని అనుగ్రహాన్ని సాధించ గలిగితే శత్రుభయం అనేదే ఉండదు.
ఇతరత్రా భయాలు పరిసరాలలో సంచరించవు
ఆయనతో కూడితే మనకు మంత్రబలంతో, మహాబలంతో - నిశ్చల భక్తితో, నిస్వార్ధ సేవతో ప్రపంచాన్ని జయించగలిగే సంకల్పం లభిస్తుంది.
హనుమంతుణ్ణి సేవిస్తే మనకు పాపభయం, రోగ భయం, ఋణ భయం, ద్వైత భయాలుండవు.
ఆంజనేయుని ఎవరు సేవిస్తారో వారికి జీవితంలో ఏలోటూ కానరాదు.

No comments:
Post a Comment