Thursday, August 4, 2016

కృష్ణానది ` శ్రీశైము

కృష్ణానది  శ్రీశైలం

కృష్ణవేణి నది శ్రీశైపర్వతమును భేదించుకుని అచట పాతాళగంగ అనుపేరుతో ప్రవహించుచుండును. పాతాళగంగయందిప్పటికిని బ్రహ్మీముహూర్తమున స్నానార్థమై అనేక సిద్ధు, మును, ఋషు, యోగు వచ్చుచుందురని ప్రసిద్ధి కదు.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గన్ధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాంకృతామ్‌ ।
గంగాం గౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైస్థవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ॥
పూర్వం తుందిుడనే దర్మనిష్ఠుడున్నాడు. అతడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శాశ్వతంగా  పరమేశ్వరునిలో ఉండేట్టు వరాన్ని పొందాడు. పరమేశ్వరుని అష్టమూర్తుల్లో ఒకటైన జరూపంలో అతడికి శాశ్వత స్థానమిచ్చారు. మూడున్నరకోట్ల పుణ్య తీర్థాకు అధికారగణుడుగను, జ సామ్రాజ్యానికి సార్వభౌముడుగను కూడా ఆ పుష్కరుడు వరాను పొందాడు. అనంతర కాంలో బ్రహ్మకు జగత్సృష్టి చేయడానికి జము అవసరమైంది. అతడు పరమేశ్వరుని గురించి తపమాచరించి పుష్కరుడు తన కమండంలో నివాసముండేటట్లు వరాన్ని పొందాడు.

No comments: